Coal Indiaలో మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ABN , First Publish Date - 2022-09-29T21:38:22+05:30 IST

కోల్‌ ఇండియా(Coal India) లిమిటెడ్‌కు చెందిన నార్తరన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ - మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Coal Indiaలో మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌లు

కోల్‌ ఇండియా(Coal India) లిమిటెడ్‌కు చెందిన నార్తరన్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ - మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు: 41

పోస్టులు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌లు/ మెడికల్‌ స్పెషలిస్ట్‌లు 19, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంఓ) 22

సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ విభాగాలవారీ ఖాళీలు: సర్జన్‌ 4, జనరల్‌ ఫిజీషియన్‌ 3, జీ అండ్‌ ఓ 1, అనెస్తీషియా 1, ఆర్థోపెడిక్‌ 1, పాథాలజిస్ట్‌ 2, ఆప్తల్మాలజిస్ట్‌ 3, ఈఎన్‌టీ 1, రేడియాలజిస్ట్‌ 3

అర్హత: ఆఫీసర్లకు ఎంబీబీఎస్‌; స్పెషలిస్ట్‌లకు సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ/డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించిన మేరకు అనుభవం తప్పనిసరి.  

వయసు: ఆగస్టు 31 నాటికి సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌లకు 42 ఏళ్లు, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్లకు 35 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: అక్టోబరు 20

చిరునామా: జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం, రిక్రూట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, ఎన్‌సీఎల్‌ హెడ్‌ క్వార్టర్స్‌, సింగ్రౌలీ - 486889

వెబ్‌సైట్‌: www.coalindia.in

Updated Date - 2022-09-29T21:38:22+05:30 IST