Singareniలో మెడికల్‌ కన్సల్టెంట్లు

ABN , First Publish Date - 2022-08-06T21:34:12+05:30 IST

కొత్తగూడెం(Kothagudem)లోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited)(ఎస్‌సీసీఎల్‌) ఒప్పంద ప్రాతిదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Singareniలో మెడికల్‌ కన్సల్టెంట్లు

ఖాళీలు 30

కొత్తగూడెం(Kothagudem)లోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited)(ఎస్‌సీసీఎల్‌) ఒప్పంద ప్రాతిదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జనరల్‌ మెడికల్‌ కన్సల్టెంట్‌

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. అభ్యర్థులు రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేసుకోవాలి.

వయసు: 64 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.85,000 చెల్లిస్తారు

ఎంపిక: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 13

ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 16

వెబ్‌సైట్‌: https://scclmines.com/

Updated Date - 2022-08-06T21:34:12+05:30 IST