నేడు మెడికల్‌ కాలేజీపై అఖిలపక్ష సమావేశం

ABN , First Publish Date - 2020-06-07T05:58:26+05:30 IST

నరసాపురం తీర ప్రాంతంలోనే మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలంటూ వైద్య కళాళాల సాధన సమితి

నేడు మెడికల్‌ కాలేజీపై అఖిలపక్ష సమావేశం

నరసాపురం టౌన్‌, జూన్‌ 6: నరసాపురం తీర ప్రాంతంలోనే మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలంటూ వైద్య కళాళాల సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నెక్కంటి సుబ్బారావు చెప్పారు. సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, వైద్యులు హాజరవుతారన్నారు. తెలగా కళ్యాణ మండపంలో సాయంత్రం 4గంటలకు సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-06-07T05:58:26+05:30 IST