మీడియా, వినోద రంగాల ఆదాయంలో16% గండి

ABN , First Publish Date - 2020-09-19T07:08:19+05:30 IST

మీడియా, వినోద రంగాలపై కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడిందని కేంద్ర సమాచార

మీడియా, వినోద రంగాల ఆదాయంలో16% గండి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: మీడియా, వినోద రంగాలపై కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ అన్నారు.

కరోనా కల్లోలం నేపథ్యంలో ఆయా రంగాల ఆదాయాలు 16ు మేర పడిపోయినట్లు క్రిసిల్‌ నివేదిక స్పష్టం చేసిందన్నారు. 

Updated Date - 2020-09-19T07:08:19+05:30 IST