మేడ్చల్: జిల్లాలోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్‌లో నరేష్ అనే వ్యక్తి కనిపించకుండాపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్ గ్రామంలోని మంగళకుంట చెరువు వద్ద నరేష్ చెప్పులు లభ్యమయ్యాయి. దీంతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరేదైనానా అనే అనుమానంతో మంగళకుంట చెరువు వద్ద పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి