మహబూబాబాద్‌లో 62 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-04-13T05:46:04+05:30 IST

మహబూబాబాద్‌లో 62 కరోనా పాజిటివ్‌ కేసులు

మహబూబాబాద్‌లో 62 కరోనా పాజిటివ్‌ కేసులు


మహబూబాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 12 : జిల్లాలో సోమవారం అత్యధికంగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలోని మహబూబాబాద్‌ మండలంలో 15, కేసముద్రంలో 10, తొర్రూరులో 9, డోర్నకల్‌లో 4, మరిపెడలో 5, కురవిలో 3, బయ్యారంలో 2, గూడూరులో 2, గార్లలో 3, దంతాలపల్లిలో 4, చిన్నగూడూరులో 1, కొత్తగూడలో 4 కేసులు నమోదైనట్లు చెప్పారు. 

Updated Date - 2021-04-13T05:46:04+05:30 IST