మాస్క్‌ ఫ్యాషన్‌!

ABN , First Publish Date - 2020-05-20T05:30:00+05:30 IST

మాస్క్‌... మన జీవన విధానంలో ఓ భాగం కానుంది. ఇప్పుడిక ఇంటి బయట కాలు పెడితే మాస్క్‌ తప్పనిసరి. ప్రతీ సంక్షోభం సరికొత్త అవకాశాలకు దారి చూపుతుంది. సృజనాత్మక ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది. ఇందుకోసం ఫ్యాషన్‌ ప్రపంచం కూడా సిద్ధమవుతున్నట్టు...

మాస్క్‌ ఫ్యాషన్‌!

మాస్క్‌... మన జీవన విధానంలో ఓ భాగం కానుంది. ఇప్పుడిక ఇంటి బయట కాలు పెడితే మాస్క్‌ తప్పనిసరి. ప్రతీ సంక్షోభం సరికొత్త అవకాశాలకు దారి చూపుతుంది. సృజనాత్మక ఆలోచనలకు శ్రీకారం చుడుతుంది. ఇందుకోసం ఫ్యాషన్‌ ప్రపంచం కూడా సిద్ధమవుతున్నట్టు ఈ మాస్క్‌లను చూస్తే అర్థమవుతుంది. మ్యాచింగ్‌ మాస్క్‌, డిజైనర్‌ మాస్క్‌, జ్యువెలరీ మాస్క్‌, ట్రెండీ మాస్క్‌... వేడుక ఏదైనా దానికి తగ్గ మాస్క్‌లు మన ముందుకు రాబోతున్నాయి. విషాదంలో వినోదం ఏమిటంటే... ‘కరోనా’ వైరస్‌ ఫ్యాషన్‌ రంగంలో ‘కళ’కలం సృష్టించి, న్యూ ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది!

Updated Date - 2020-05-20T05:30:00+05:30 IST