మసాలా ఫిష్ ఫ్రై (వీడియో)

ABN , First Publish Date - 2020-09-25T18:28:18+05:30 IST

ఫిష్ అంటే సాధారణంగా ఇష్టపడని వారుండరు. చేపల పులుసు, చేపల ఫ్రై అంటే లొట్టలేసుకుంటూ తింటుంటారు. అలాంటి మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో

మసాలా ఫిష్ ఫ్రై (వీడియో)

ఫిష్ అంటే సాధారణంగా ఇష్టపడని వారుండరు. చేపల పులుసు, చేపల ఫ్రై అంటే లొట్టలేసుకుంటూ తింటుంటారు. అలాంటి మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే ఈజీగా మీకే అర్ధమవుతుంది. పై వీడియోలో చూపించిన విధంగా తయారీకి కావల్సిన పదార్ధాలను తీసుకొని ఫిష్ ఫ్రై చేసుకుంటే రుచి అదిరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే చూసేయండి.

Updated Date - 2020-09-25T18:28:18+05:30 IST