TS News: కాంగ్రెస్కు రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్రెడ్డి

ABN , First Publish Date - 2022-08-19T01:59:37+05:30 IST

కాంగ్రెస్కు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి (Eleti Maheshwar Reddy) స్పష్టం చేశారు.

TS News: కాంగ్రెస్కు రాజీనామా చేసే ప్రసక్తే లేదు: మహేశ్వర్రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్కు రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి (Eleti Maheshwar Reddy) స్పష్టం చేశారు. రాజీనామా చేస్తున్నట్లు అసత్య ప్రచారాలు బాధాకరమన్నారు. తాను ఏఐసీసీకి లేఖ రాసినట్లు ఇవాళ వార్తలు వచ్చాయని తెలిపారు. మాజీమంత్రి మర్రి శశిథర్రెడ్డి (Marri Shashidhar Reddy) కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని తెలిపారు. శశిథర్రెడ్డి లేవనెత్తిన అంశాలను హైకమాండ్ పరిష్కరిస్తుందన్నారు. తెలంగాణ ఇన్‌ఛార్టీ మాణిక్కం ఠాగూర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని మహేశ్వర్రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-08-19T01:59:37+05:30 IST