లబుషేన్‌ ప్రాక్టీస్‌.. శునకం కీపింగ్‌

ABN , First Publish Date - 2020-04-10T09:39:56+05:30 IST

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మర్నస్‌ లబుషేన్‌ లాక్‌డౌన్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు...

లబుషేన్‌ ప్రాక్టీస్‌.. శునకం కీపింగ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మర్నస్‌ లబుషేన్‌ లాక్‌డౌన్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఇందు కోసం అతడికి పెంపుడు శునకం  సహాయం చేస్తోంది. లబుషేన్‌కు టెన్నిస్‌ బాల్‌తో అతడి స్నేహితుడు త్రోడౌన్లు చేస్తుంటే.. శునకం కీపర్‌గా బంతిని అందుకుంటోంది. 


Updated Date - 2020-04-10T09:39:56+05:30 IST