వడ్డెరలను డినోటెడ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చాలి
ABN , First Publish Date - 2021-01-16T05:18:34+05:30 IST
వడ్డెర సామాజికవర్గాన్ని డినోటెడ్ ట్రైబ్స్ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సీఎం జగన్‌కు మార్కెట్‌యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్‌కు విజ్ఞప్తి