12675 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2020-11-30T07:11:46+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 13146-12790 పాయింట్ల మధ్యన కదలాడి 110 పాయింట్ల లాభంతో 12969 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 12675 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్...

12675 దిగువన బేరిష్‌   -ఆస్ర్టో గైడ్‌

  • (నవంబరు 30-డిసెంబరు 4 తేదీల మధ్య వారానికి) 


గత వారం నిఫ్టీ : 12969  (+110)    

నిఫ్టీ గత వారం పాయింట్ల 13146-12790 పాయింట్ల మధ్యన కదలాడి 110 పాయింట్ల లాభంతో 12969 వద్ద పాజిటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 12675 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 12302, 11975, 11003, 10749 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 13275 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 12675

నిరోధ స్థాయిలు:   13125, 13200, 13275 (13050 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 12825, 12750, 12675 (12900 దిగువన బేరిష్‌)    

Updated Date - 2020-11-30T07:11:46+05:30 IST