డెలివరీబాయ్‌ ముసుగులో గంజాయి దందా

ABN , First Publish Date - 2022-05-18T17:26:46+05:30 IST

డెలివరీ బాయ్‌ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ఓయువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు

డెలివరీబాయ్‌ ముసుగులో గంజాయి దందా

హైదరాబాద్/జీడిమెట్ల: డెలివరీ బాయ్‌ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ఓయువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళహాట్‌ ప్రాంతంలోని జాన్సీచౌరీకి చెందిన దయానంద్‌సింగ్‌ కుమారుడు అజయ్‌సింగ్‌ (29) డెలివరీ బాయ్‌. మంగళవారం సాయంత్రం జీడిమెట్ల టీఎ్‌సఐఐసీ కాలనీ పార్కులో గంజాయి ప్యాకెట్‌లను విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

Updated Date - 2022-05-18T17:26:46+05:30 IST