జిల్లా ఉద్యానశాఖ అధికారిగా మరియన్న

ABN , First Publish Date - 2022-01-22T04:06:27+05:30 IST

జిల్లా ఉద్యానశాఖ అధికారిగా జినుగు మరియన్న శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు.

జిల్లా ఉద్యానశాఖ అధికారిగా మరియన్న

అనసూయకు అనారోగ్యంతో అదనపు బాధ్యతలు

ఖమ్మంవ్యవసాయం, జనవరి21: జిల్లా ఉద్యానశాఖ అధికారిగా జినుగు మరియన్న శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ అనారోగ్యంతో సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్నకు బాధ్యతలను అప్పగించారు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2022-01-22T04:06:27+05:30 IST