మోదీ పనిచేయరు... వెంటిలేటర్లూ పనిచేయవు : రాహుల్

ABN , First Publish Date - 2021-05-17T21:45:26+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీఎం కేర్స్ నుంచి విడుదలైన

మోదీ పనిచేయరు... వెంటిలేటర్లూ పనిచేయవు : రాహుల్

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీఎం కేర్స్ నుంచి విడుదలైన వెంటిలేటర్ల స్వభావాన్ని, ప్రధాని మోదీ స్వభావాన్నీ పోల్చుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘‘పీఎం కేర్స్ నుంచి విడుదలైన వెంటిలేటర్లకు, ప్రధాని మోదీ గుణగణాలకు అవినాభావ సంబంధముంది. వీటి ప్రచారంలో పుట్టెడు అబద్ధాలున్నాయి. అటు మోదీ, ఇటు వెంటిలేటర్లు అప్పగించిన పనిని సరిగా చేయడం లేదు. అవసరమైన సమయంలో ఎక్కడా కనిపించడం లేదు.

Updated Date - 2021-05-17T21:45:26+05:30 IST