ఆపరేషన్ జరిగినా మనీషా పరిస్థితి మెరుగవలేదు...

ABN , First Publish Date - 2022-08-02T01:36:06+05:30 IST

లలితా షా భర్త చనిపోయిన తరువాత ఆమె కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఆమె పెద్ద కుమార్తె మనీషా కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుంది.

ఆపరేషన్ జరిగినా మనీషా పరిస్థితి మెరుగవలేదు...

లలితా షా భర్త చనిపోయిన తరువాత ఆమె కుటుంబ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఆమె పెద్ద కుమార్తె మనీషా కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుంది. కొద్ది రోజులు పరిస్థితి బాగానే ఉందనుకునే లోపు మళ్ళీ లలిత కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలింది. మనీషాకు ఏప్రిల్ నెలలో తీవ్రమైన తలనొప్పి మొదలైంది. ఒకటి రెండుసార్లు స్పృహ కోల్పోయింది. చాలా పరీక్షలు చేసిన తరువాత ఆమె మెదడుకు రక్తస్రావం సరిగా అందడం లేదని, రక్తం గడ్డకట్టిందని తేలింది.


2008లో లలిత భర్త Brain hemorrhage తో చనిపోయాడు. ఆమె తన పిల్లలను చూసుకుంటూ.. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చింది. ఇరవై రెండేళ్ళ మనీషా తన స్కూల్ చదువు కాగానే ఇంటి బాధ్యతను తీసుకుంది. డిగ్రీ చదవాలనుకుంది కానీ పరిస్థితుల కారణంగా ఓ పక్క ఉద్యోగంలో చేరింది. ఈలోపు తలనొప్పి చిన్నగా మొదలై భరించలేని స్థాయికి చేరింది. ఓ రోజు పనిలో ఉండగా నొప్పి పెద్దదై స్పృహ కోల్పోయింది. వెంటనే తనని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంఆర్‌ఐ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్‌లు చేసి మనీషాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు చెప్పారు.




ఈ లింక్‌పై క్లిక్ చేసి సాయం అందించండి


మనీషాకు Neurosurgery చేయవలసి ఉంటుందని.. దీనికి రూ. 7,41,200 అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఆపరేషన్ తరువాత మనీషా స్థితి మరీ దిగజారిపోయింది. శస్త్రచికిత్సల తరువాత, మనీషా పక్షవాతానికి గురైంది, మాట్లాడటం, చూపు బలహీనపడింది. ఒకవైపు తల ఉబ్బింది. దీనికి ఆమె మెదడులో రక్తం గడ్డకట్టడం, నీరు చేరడమే కారణమని తేలింది. ఆపరేషన్ తరువాత పక్షవాతానికి గురైంది. తరువాత మనీషా మామూలుగా మాట్లాడలేకపోతుంది. ఆమెకు మళ్ళీ Brain surgery చేయాల్సి వచ్చింది.


ఈ లింక్‌పై క్లిక్ చేసి సాయం అందించండి...

మనీషా చికిత్సకి గాను ఇప్పటికే లలిత కుటుంబం దాదాపు 10 లక్షల వరకు ఖర్చు చేసింది. ఉన్న కాసిని నగలు, వస్తువులు అమ్ముకున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన లలిత కుటుంబానికి వైద్య ఖర్చులకు ఇక స్థోమత లేదు. ఈ విషయంలో మనీషాకు మీ సపోర్ట్ ఒక్కటే సాయపడుతుంది.


ఇకపై ఈ కుటుంబానికి మన సాయం చాలా అవసరం. మనీషా బ్రతకడానికి సహాయం చేయండి.

Updated Date - 2022-08-02T01:36:06+05:30 IST