Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మామిడికాయ - పెరుగు పులుసు

మామిడికాయ - పెరుగు పులుసు

కావలసినవి: పుల్లని పెరుగు - ఒక కప్పు, మామిడికాయ - ఒకటి, పసుపు - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి  తగినంత, కొబ్బరితురుము - ఒకకప్పు, మెంతులు - అరటీస్పూన్‌, ఎండుమిర్చి - ఐదు, ఆవాలు - అర టీస్పూన్‌, కరివేపాకు - ఒకరెమ్మ. 


తయారీ విధానం: మామిడికాయ పొట్టు తీయాలి. తరువాత వేడి నీటిలో వేసి ఉడకబెట్టాలి. తరువాత మామిడితో పాటు కొబ్బరితురుము వేసి మిక్సీలో పట్టుకోవాలి. స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పెరుగు వేయాలి. మిక్సీలో వేసి పట్టుకున్న మామిడికాయ మిశ్రమం వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని దింపుకోవాలి.


సోయా కర్రీసోయా కర్రీఛోలే గుత్తి వంకాయ ఛోలే గుత్తి వంకాయ ములక్కాడల కూరములక్కాడల కూరక్యాబేజీ చనా దాల్‌క్యాబేజీ చనా దాల్‌శ్రీలంక వంకాయకూరశ్రీలంక వంకాయకూరఆవాల ఆకుల కర్రీ ఆవాల ఆకుల కర్రీ కాజూ మసాలా కాజూ మసాలా ఆలూ మేతీఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీమేథీ బాజీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.