Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి అస్వస్థత

గుంటూరు: మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు ఛాతి నొప్పితో రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్కే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 


Advertisement
Advertisement