అధికారాన్ని దక్కించుకు తీరుతాం: మందకృష్ణ

ABN , First Publish Date - 2020-08-15T10:08:01+05:30 IST

సీఎం కేసీఆర్‌పై పోరాటానికి శివుని ఆశీస్సులు తమకు ఉన్నాయని, 2023లో అధికారాన్ని దక్కించుకు ..

అధికారాన్ని దక్కించుకు తీరుతాం: మందకృష్ణ

 వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, ఆగస్టు 14: సీఎం కేసీఆర్‌పై పోరాటానికి శివుని ఆశీస్సులు తమకు ఉన్నాయని, 2023లో అధికారాన్ని దక్కించుకు తీరుతామని మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ వడ్డెపల్లి శివాలయంలో శుక్రవారం రాత్రి ఆయన శివుడిని దర్శించుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ వ్యతిరేకి అయిన కాసు బ్రహ్మనంద రెడ్డి పేరుమీద ఉన్న కేబీఆర్‌ పార్కును అమరవీరుల పార్కుగా మారుస్తానని చెప్పారు. 

Updated Date - 2020-08-15T10:08:01+05:30 IST