Abn logo
May 15 2020 @ 09:39AM

ప్రొడ్యూస‌ర్‌గా విష్ణు మంచు దూకుడు

కొంత‌కాలం సినిమాకు దూరంగా ఉన్న విష్ణు ఇప్పుడు సినిమాల నిర్మాణంలో స్పీడు చూపిస్తున్నారు. ఇప్ప‌టికే ఓ వెబ్ సిరీస్‌, మూడు సినిమాల‌ను ఆయ‌న అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో వెబ్‌సిరీస్ ‘చ‌ద‌రంగం’ పేరుతో ఇప్ప‌టికే విడుద‌లైంది. సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా లిమిటెడ్ బ‌డ్జెట్‌లో విష్ణు మ‌రో నాలుగు లో బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేశార‌ట మంచు విష్ణు‌. ఒక‌వేళ ఓటీటీలో విడుద‌ల చేసినాత‌న పెట్టుబ‌డి త‌న‌కు వ‌చ్చేలా విష్ణు ప్లాన్ చేశారని టాక్. ఈ నాలుగింటిలో ఓ చిత్రంలో ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించ‌నుండగా మిగిలిన మూడు చిత్రాల్లో కొత్త‌వాళ్లు హీరో హీరోయిన్లుగా న‌టిస్తార‌ని స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement