Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-09T13:30:40+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,11,103 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 1,03,381 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.036 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-09T13:30:40+05:30 IST