Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-01T12:37:53+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 82వేల క్యూసెక్కులుగా

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 30 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4 లక్షల 82వేల క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 4 లక్షల 82వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 15.8321 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-01T12:37:53+05:30 IST