Manchiryala: ఎల్లంపల్లి 15 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-16T13:14:07+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 15

Manchiryala: ఎల్లంపల్లి 15 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 65,713 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 81,157 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 18.9252 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-16T13:14:07+05:30 IST