ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-10T13:51:33+05:30 IST

జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 82752 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 82752 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి సామర్థ్యం  20.175 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ  19.0362 టీఎంసీలకు చేరింది. 

Updated Date - 2021-10-10T13:51:33+05:30 IST