మంచిర్యాల: జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణ హత్యకు గురయ్యాడు. విధుల్లో ఉన్న వీఆర్ఏ దుర్గం బాపును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి