మంచిర్యాలలో అక్రమ కట్టడాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-04-15T15:24:50+05:30 IST

జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలోని శంషీర్ నగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది.

మంచిర్యాలలో అక్రమ కట్టడాల కూల్చివేత

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలోని శంషీర్ నగర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. ఇళ్లను కూల్చి వేయొద్దని స్థానికుల ఆందోళనకు దిగారు. ఆత్మహత్య చేసుకుంటామని స్థానికులు కిరోసిన్  చల్లుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్థానికులను అడ్డుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-04-15T15:24:50+05:30 IST