మంచిర్యాలలో పెద్దపులి హల్‌చల్

ABN , First Publish Date - 2021-07-16T13:35:54+05:30 IST

జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి హల్‌చల్ చేసింది.

మంచిర్యాలలో పెద్దపులి హల్‌చల్

మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి హల్‌చల్ చేసింది. మామడ, రాజారాం బీట్ ఫరిధిలో పశువుల మందలపై పులి దాడి చేయడంతో నాలుగు గేదెలు మృతి చెందాయి. జే1 పులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2021-07-16T13:35:54+05:30 IST