వాయులింగేశ్వరుడి సేవలో టీవీ నటుడు మానస్‌

ABN , First Publish Date - 2022-01-29T06:07:59+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరుడిని ప్రముఖ టీవీ నటుడు, బిగ్‌బాస్‌ ఫేం మానస్‌ దర్శించుకున్నారు.

వాయులింగేశ్వరుడి సేవలో టీవీ నటుడు మానస్‌
ముక్కంటి ఆలయంలో మానస్‌

శ్రీకాళహస్తి, జనవరి 28: శ్రీకాళహస్తీశ్వరుడిని శుక్రవారం ప్రముఖ టీవీ నటుడు, బిగ్‌బాస్‌ ఫేం మానస్‌ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లుచేశారు. తొలుత రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్న మానస్‌, తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన్ను ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో జనమాల గురవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T06:07:59+05:30 IST