బురదలో సూపర్ ఫీట్.. శభాష్ అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-04-09T03:14:32+05:30 IST

కొంచెం తడిగా ఉంటేనే మన అడుగులు తడబడతాయి. కాలు జారిందంటే దబ్బున కిందపడిపోతాం.

బురదలో సూపర్ ఫీట్.. శభాష్ అంటున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: కొంచెం తడిగా ఉంటేనే మన అడుగులు తడబడతాయి. కాలు జారిందంటే దబ్బున కిందపడిపోతాం. అలాంటిది ఓ నది ఒడ్డున భయంకరంగా ఉన్న బురదలో.. ఓ యువకుడి కాలు జారింది. అలాంటి ప్రదేశంలో కాలు జారితే కచ్చితంగా కిందపడిపోతాడనుకుంటే.. మీరు బురదలో కాలేసినట్లే. ఎందుకంటే అదేదో సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్‌ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సదరు యువకుడు చివరకు కింద పడిపోకుండానే సమస్య నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో చూసి నవ్వుకోని నెటిజన్ లేరనడంలో తప్పేమీ లేదేమో.. మీరూ ఓసారి చూసి చెప్పండి.

Updated Date - 2020-04-09T03:14:32+05:30 IST