Abn logo
Aug 14 2020 @ 21:13PM

ఆరేళ్ల పాప కిడ్నాప్.. సూసైడ్ నోట్ సృష్టించి తప్పించుకునే యత్నం!

హాపూర్: ఆరేళ్ల పాపను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడో నీచుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగింది. స్థానికంగా నిశశించే ఓ ఆరేళ్ల పసిపాపను కిడ్నాప్ చేశాడా దుర్మార్గుడు. ఆపై పోలీసులను తప్పదోవ పట్టించడం కోసం అమ్రోహాలోని మహమూద్‌పూర్‌లో ఆ బాలిక దుస్తులు పడేశాడు. వాటితోపాటు ఓ సూసైడ్ నోట్ కూడా సృష్టించాడు. అయితే వీటిపై అనుమానం వ్యక్తంచేసిన పోలీసులు.. బాలికను కిడ్నాప్ చేసిన నిందతుడికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇచ్చినా రూ.50వేల బహుమతి ప్రకటించారు. ఈ క్రమంలో నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
Advertisement