అమెరికాలో కాల్పులు.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-07-01T08:39:48+05:30 IST

అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లేలో అమెజాన్‌ గిడ్డంగి బయట సోమవారం ఈ ఘటన జరిగింది...

అమెరికాలో కాల్పులు.. ఒకరు మృతి

జాక్సన్‌విల్లే, జూన్‌ 30: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్లేలో అమెజాన్‌ గిడ్డంగి బయట సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ కారులో వచ్చిన ఇద్దరు దుండగులు గిడ్డంగి క్యూలో నిల్చున్న వ్యక్తిపై కాల్పులు జరిపారు. 


Updated Date - 2020-07-01T08:39:48+05:30 IST