భారత్‌లోలో 6కోట్లు తగ్గిన పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య: ఐరాస

ABN , First Publish Date - 2020-07-15T07:49:35+05:30 IST

మన దేశంలో పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 6కోట్లు తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 2004-06లో 25కోట్లతో 21.7శాతంగా ఉన్న సూచీ...

భారత్‌లోలో 6కోట్లు తగ్గిన పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య: ఐరాస

ఐక్యరాజ్య సమితి, జూలై 14: మన దేశంలో పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 6కోట్లు తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. 2004-06లో 25కోట్లతో 21.7శాతంగా ఉన్న సూచీ.. 2017-19కి 19కోట్లతో 14 శాతానికి దిగి వచ్చిందని తెలిపింది. పిల్లల్లో పెరుగుదల లోపాలు నెమ్మదించినా.. ఊబకాయం ఎక్కువైందని పేర్కొంది. 


Updated Date - 2020-07-15T07:49:35+05:30 IST