శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని శుక్రవారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయకు ఈవో, దేవదాయశాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి అభిషేకం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయనకు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహూకరించారు.
ఇవి కూడా చదవండి