ఆ ముగ్గుర్ని లేపేస్తే రూ.50 లక్షలు: మల్లాది వాసు

ABN , First Publish Date - 2021-12-01T23:17:12+05:30 IST

మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని కమ్మ కులంలో చీడపురుగుల్లా...

ఆ ముగ్గుర్ని లేపేస్తే రూ.50 లక్షలు: మల్లాది వాసు

ఖమ్మం: మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని కమ్మ కులంలో చీడపురుగుల్లా పుట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లిద్దరితో పాటు మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబును భౌతికంగా లేకుండా చేసేందుకు తాను రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని మల్లాడి వాసు అన్నారు. కమ్మ కులానికి అండగా ఉన్న పరిటాల రవిని కొందరు భౌతికంగా నిర్మూలించడానికి అప్పట్లో కొందరు మొద్దను శీనును వాసుకుని ఆపరేషన్ చేశారని చెప్పారు. పరిటాల బతికి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని మల్లాది వాసు వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-12-01T23:17:12+05:30 IST