జడ్పీ చైర్మన్ పదవికి మల్కిరెడ్డి రాజీనామా

ABN , First Publish Date - 2021-12-18T21:41:37+05:30 IST

జిల్లా జడ్పీచైర్మన్ పదవికి మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి

జడ్పీ చైర్మన్ పదవికి మల్కిరెడ్డి రాజీనామా

కర్నూలు: జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కలెక్టర్ కోటేశ్వరావుకు మల్కిరెడ్డి అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  

Updated Date - 2021-12-18T21:41:37+05:30 IST