మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐపై రేప్ కేసు

ABN , First Publish Date - 2022-07-10T16:53:29+05:30 IST

Hyderabad: మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ విజయ్పై మిర్యాలగూడలో రేప్ కేసు నమోదైంది. తనతో కొంతకాలం సహజీవనం చేసి, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనను

మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐపై రేప్ కేసు

Hyderabad: మల్కాజ్గిరి సీసీఎస్ ఎస్ఐ విజయ్పై మిర్యాలగూడలో రేప్ కేసు నమోదైంది. తనతో కొంతకాలం సహజీవనం చేసి, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనను వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాడన్న ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఎస్ఐ విజయ్ను రాచకొండ సీపీ మహేష్భగవత్ సస్పెండ్ చేశారు. 

Updated Date - 2022-07-10T16:53:29+05:30 IST