మల్బరీ జ్యూస్‌

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్‌ వేసవిలో చల్లదనంతో పాటు శక్తిని అందిస్తుంది. 


కావలసినవి: మల్బరీ జ్యూస్‌ - 60మి.లీ పైనాపిల్‌ జ్యూస్‌ - 20మి.లీ, యాపిల్‌ జ్యూస్‌ - 20 మి.లీ, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, సోడా - 90 ఎంఎల్‌, బ్లాక్‌సాల్ట్‌ - చిటికెడు, నిమ్మరసం - కొద్దిగా.


తయారీ విధానం: అన్ని జ్యూస్‌లను మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. సోడా, బ్లాక్‌ సాల్ట్‌, నిమ్మరసం కలపాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని మల్బరీ జ్యూస్‌ను సర్వ్‌ చేసుకోవాలి.

కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీంబనానా ఐస్‌క్రీంస్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీంఅప్రికాట్‌ ఐస్‌క్రీంకీరదోస - తులసి పానీయంమ్యాంగో లస్సీ
Advertisement
Advertisement