ఆకర్షణీయమైన ప్రింట్స్‌తో బిబా వస్త్రాలు

ABN , First Publish Date - 2021-04-14T00:12:16+05:30 IST

ఆకర్షణీయమైన ప్రింట్స్‌తో బిబా వస్త్రాలు

ఆకర్షణీయమైన ప్రింట్స్‌తో బిబా వస్త్రాలు

హైదరాబాద్: నూతన ఆరంభాలకు వేదికగా ఏప్రిల్‌ నిలుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక ప్రాంత వాసులకు నూతన సంవత్సర ఆరంభం ఉగాది ఆరంభమైంది. ఈ తరహా వేడుకలు నూతన పండుగ వస్త్రాలకూ ఆరంభంగా నిలుస్తాయి. సుప్రసిద్ధ దేశీయ అప్పెరల్‌ బ్రాండ్‌ బిబా ఈ పండుగ వేళ ఆకర్షణీయమైన ప్రింట్స్‌తో సరికొత్త అందాలను ఇస్తుంటుంది. అనార్కలీ నుంచి ఇండీ డ్రెసెస్‌ వరకూ మరియు ట్రయాలజీ సెట్స్‌తో బిబా యొక్క నూతన మరియు ఆకర్షణీయమైన సమ్మర్‌ స్ర్పింగ్‌ శ్రేణి మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

Updated Date - 2021-04-14T00:12:16+05:30 IST