కావలసినవి
బెలూన్స్, బియ్యం, చెంచా, బ్లాక్మార్కర్.
ఇలా చేయాలి...
బెలూన్స్ పగిలిపోయేలా కాకుండా బెలూన్ సైజుకు సరిగ్గా సరిపోయేలా నింపాలి.
ఇప్పుడు బెలూన్లను ముడివేయాలి.
మార్కర్ సహాయంతో బెలూన్స్పై ఫన్నీ పేస్లను గీయాలి.
అంతే.. స్ట్రెస్ బాల్స్ రెడీ.