మనసు గురించిన మహా రహస్యం ఇదే!

ABN , First Publish Date - 2020-09-20T14:47:18+05:30 IST

మనిషి ఎప్పుడూ మనసు మాట వింటాడు. మరి మనసు..

మనసు గురించిన మహా రహస్యం ఇదే!

మనిషి ఎప్పుడూ మనసు మాట వింటాడు. మరి మనసు.. మన మాట వింటుందా? తనలో పుట్టిన కోరిక తీర్చకపోతే ఊరుకుంటుందా? ఇక్కడ... మనసుకి ఉన్న ఓ ప్రత్యేకమైన లక్షణం గురించి చెప్పుకోవాలి. మనసు మీద మనం అదుపు సాధించాలంటే … ఆ లక్షణమే కీలకం. ఇంతకీ ఏంటి మనసుకున్న ఆ విలక్షణమైన లక్షణం?


వీడియో చూడండి. తెలుసుకోండి :



Updated Date - 2020-09-20T14:47:18+05:30 IST