Gandhibhavan ముందు మహిళా కాంగ్రెస్ ఆందోళన

ABN , First Publish Date - 2022-07-29T20:49:44+05:30 IST

గాంధీభవన్ (Gandhi bhavan) ముందు మహిళా కాంగ్రెస్ (congress) నేతలు ఆందోళన చేపట్టారు.

Gandhibhavan ముందు మహిళా కాంగ్రెస్ ఆందోళన

హైదరాబాద్: గాంధీభవన్ (Gandhi bhavan) ముందు మహిళా కాంగ్రెస్ (congress) నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smriti Irani) దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనకు దిగారు. కుమార్తె ఇష్యూ డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్పై స్మృతిఇరానీ విమర్శలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్ నేతలు(Women Congress leaders) ఆరోపించారు. రాష్ట్రపతి అంశంలో అధిర్ రంజన్ (Adhir Ranjan) ఇప్పటికే క్షమాపణ చెప్పారని.. సోనియా గాంధీ (Sonia gandhi) క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మహిళా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-29T20:49:44+05:30 IST