వ్యాఖ్యాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మహేశ్వర్‌రెడ్డి ఎంపిక

ABN , First Publish Date - 2022-05-27T07:19:16+05:30 IST

అమెరి కాలో ఆటా(అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో నిర్వహించే సంగీత సాంస్కృతిక కార్యక్రమా లకు వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టి స్టుగా మండలంలోని సోమారం గ్రామానికి చెందిన శీల మహేశ్వర్‌ రెడ్డి ఎంపికయ్యారు.

వ్యాఖ్యాత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మహేశ్వర్‌రెడ్డి  ఎంపిక
మహేశ్వర్‌రెడ్డి

రాజాపేట, మే 26: అమెరి కాలో ఆటా(అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29వ తేదీల్లో నిర్వహించే సంగీత సాంస్కృతిక కార్యక్రమా లకు వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టి స్టుగా మండలంలోని  సోమారం గ్రామానికి చెందిన శీల మహేశ్వర్‌ రెడ్డి  ఎంపికయ్యారు. మామా మహేష్‌ పేరుతో డబ్బింగ్‌ అర్టిస్ట్‌గా ఆయన ప్రసిద్ధి చెందారు.





Updated Date - 2022-05-27T07:19:16+05:30 IST