మహానందిలో అనంతపురం డీవీఈవో పూజలు

ABN , First Publish Date - 2021-04-19T05:23:42+05:30 IST

మహానంది క్షేత్రంలో ఆదివారం అనంతపురం జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి జి.బాలన్న పూజలు నిర్వహించారు.

మహానందిలో అనంతపురం డీవీఈవో పూజలు

 మహానంది, ఏప్రిల్‌ 18: మహానంది క్షేత్రంలో ఆదివారం అనంతపురం జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి జి.బాలన్న పూజలు నిర్వహించారు.  కొవిడ్‌  నిబంధనలను పాటిస్తూ ఆయన ప్రధాన ఆలయాల్లో  స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. ఆయన వెంట డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్‌ రూప్లానాయక్‌, రాఘవేంద్ర, మహానంది ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు హనుమంతు నాయక్‌ ఉన్నారు.


Updated Date - 2021-04-19T05:23:42+05:30 IST