317.220 మీటర్లకు చేరిన జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం

ABN , First Publish Date - 2020-10-20T12:48:40+05:30 IST

ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా..

317.220 మీటర్లకు చేరిన  జూరాల ప్రాజెక్ట్ నీటిమట్టం

మహబూబ్‌నగర్: ఎగువ నుంచి వస్తున్న నీటితో జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 317.220 మీటర్లకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ  9.657 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటినిల్వ 7.133 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రస్తుతం అధికారులు ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 3,90,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,99,326 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-10-20T12:48:40+05:30 IST