జూరాల ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-16T13:58:42+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 28

జూరాల ప్రాజెక్ట్ 28 గేట్లు ఎత్తివేత

మహబూబ్‎నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 28 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్‌ఫ్లో 2.08 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 2.09 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల గరిష్ఠస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.048 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-09-16T13:58:42+05:30 IST