Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-06T17:01:59+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు క్రమక్రమంగా వరద పెరుగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 1,03,00 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌ 20 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు క్రమక్రమంగా వరద పెరుగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 1,03,00 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 1,17,878 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.398 టీఎంసీలుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం 318.390 మీటర్లుగా ఉంది.

Updated Date - 2021-09-06T17:01:59+05:30 IST