ఎస్ఐ రామ్‌చరణ్ సస్పెండ్

ABN , First Publish Date - 2020-07-12T22:39:02+05:30 IST

ఎస్ఐ రామ్‌చరణ్ సస్పెండ్

ఎస్ఐ రామ్‌చరణ్ సస్పెండ్

మహబూబాబాద్: ఎస్ఐ రామ్‌చరణ్ ను సస్పెండ్ చేశారు. పెద్దవంగర పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఎస్సైగా విధులు నిర్వహించారు. పెద్దవంగర మండలం ఉప్పరగూడెం గ్రామ సర్పంచ్ భర్తను కొట్టిన అభియోగంలో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-07-12T22:39:02+05:30 IST