Mahabubabad: బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష

ABN , First Publish Date - 2022-02-23T16:24:30+05:30 IST

జిల్లాలోని బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష చేపట్టింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే హరిప్రియ నిరసన దీక్షకు దిగారు.

Mahabubabad: బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష

మహబూబాబాద్: జిల్లాలోని బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష చేపట్టింది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో  ఎమ్మెల్యే హరిప్రియ నిరసన దీక్షకు దిగారు. ఎమ్మెల్యే దీక్షకు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు నినాదాలతో బయ్యారం దద్దరిల్లుతోంది. 

Updated Date - 2022-02-23T16:24:30+05:30 IST