Mahabubabad: అల్లుడిపై అత్తా, మామ దాడి

ABN , First Publish Date - 2022-04-30T14:43:13+05:30 IST

జిల్లాలోని కొత్తగూడ మండలంలోని వెలుబెల్లిలో దారుణం జరిగింది.

Mahabubabad: అల్లుడిపై అత్తా, మామ దాడి

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలంలోని వెలుబెల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహలతో అల్లుడిపై అత్తా, మామ కలిసి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అల్లుడు యాదగిరి ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-30T14:43:13+05:30 IST