Mahabubabad కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం

ABN , First Publish Date - 2022-05-10T15:03:34+05:30 IST

జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం రేపింది. కలెక్టర్ సిసి ఛాంబర్‌లోకి పాము ప్రవేశించింది.

Mahabubabad కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం

మహబూబాబాద్: జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం రేపింది. కలెక్టర్ సిసి ఛాంబర్‌లోకి పాము ప్రవేశించింది. పామును గుర్తించిన కలెక్టరేట్ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పామును పట్టుకున్నారు. దీంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 


Read more